అంటూ తన జీవిత ప్రస్థానంలో ప్రతీ పరిచయాలన్ని, ప్రతిభను, ప్రాచుర్యాన్ని , ప్రశంసలను, పురస్కారాలను అన్నీ పరంధాముని ప్రసాదం అంటు ప్రతి అధ్యాయం వినయపూర్వకంగా…
విలక్షణమైన తెలుగు భాషా అమృత బండారం తో కూడిన బ్రహ్మానందమ్(గారి) కధ చదువుతుంటే, కళ్ళ ముందు తానే కదలాడుతూ చక్కని ఛలోక్తులతో , చమత్కారపు ఛందస్సు తో పెదవి పై చిరునవ్వు చెదరకుండా, చలించిపోయే, కళ్ళు చెమర్చే కష్టాల కథనంతో సాగుతు… అప్పుడే పూర్తయిందా అనిపించే మాంచి పుస్తకం.
#narensuggest #mnkreads #nenumibhramanandam #nenu